బిజినెస్ మేన్ ఇంకో ఆంధ్రావాలా అవుతుందా?
అందుకే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా కొంచెం కలవరంతో వున్నారు. ఈ సంక్రాంతి కి విడుదల అవుతున్న ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను రంజింప చేస్తుందో వేచి చూడాలి. పూరి ఈ సారి పోకిరి ఇస్తాడా లేక ఆంధ్రావాలా ఇస్తాడా ?
దూకుడు హిట్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ బాబుకి నెంబర్ 1 కిరీటం ఖాయమనే చెప్పాలి. కాని ఒక్కసారి గత చరిత్ర చూస్తే సింహాద్రి వంటి సూపర్ హిట్ తర్వాత ఇంకా ఒక్క హిట్ ఇస్తే నెంబర్ 1 చైర్ తనదే అని కళలు కన్న NTR కి ఆంధ్రావాలా రూపం లో ఒక పెద్దః డిసాస్టర్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఆ సినిమా ఇప్పటికీ NTR కెరీర్ లో ఒక పీడ కలలా మిగిలిపోయింది.
0 comments:
Post a Comment